హైదరాబాద్: 28°C
తెలంగాణ

రావణాసుర వధ ఉత్సవ ప్రాంగణంలో శుభ్రత పనులు

MLG: ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో రావణాసుర వధ ఉత్సవ ప్రాంగణాన్ని మున్సిపల్ సిబ్బంది శుక్రవారం శుభ్రం చేస్తున్నారు. ఉత్సవానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ తాళ్ల ఉదయ్ కిరణ్ పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఎక్కడా ఎలాంటి జాప్యం లేకుండా అన్ని శాఖలు అధికారులతో సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.