హైదరాబాద్: 28°C
తెలంగాణ

సరస్వతి దేవిగా దుర్గామాత దర్శనం

MNCL: లక్షేట్టిపేట పట్టణంలోని కోర్ట్ ఏరియా ప్రాంతంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ శివశక్తి గణేష్ భక్తమండలి ఆధ్వర్యంలో దుర్గామాత అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వివిధ రూపాలలో పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని వేద పండితులు సరస్వతీ దేవిగా అలంకరించారు.