SDPT: ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో గెలిచిన ఐక్య కూటమి (EU, TMU, NMU) నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమం, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమస్యల పరిష్కారం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కోసం సమన్వయంతో సాగాలని కోరారు.
తెలంగాణ
ఆర్టీసీ సంఘాల విజేతలకు పొన్నం అభినందనలు


