KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,500, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,000, అటు క్వింటా పత్తి ధర రూ.9,200గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.200 పెరగగా, నాన్ ఏసీ మిర్చి ధర రూ.200, పత్తి ధర రూ.50 తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: తగ్గిన నాన్ ఏసీ మిర్చి, పత్తి ధరలు


