SDPT: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతో గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ డంపింగ్ యార్డ్లా మారిందని BRS నాయకులు మండిపడ్డారు. కుళ్ళిన కూరగాయలు మాంసం వ్యర్థాలతో కంపు కొడుతోందని ధ్వజమెత్తారు. 6 నెలలుగా జీతాలు లేక కార్మికులు అల్లాడుతున్నారన్నారు. వెంటనే బకాయి వేతనాలు చెల్లించి గత BRS ప్రభుత్వ హయాంలో లాగా మార్కెట్ను పారిశుధ్యంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: గజ్వేల్ మార్కెట్ నిర్వహణపై BRS ఆగ్రహం


