హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోల్ ఇండియా టేబుల్ టెన్నిస్ పోటీలకు ఏరియా కార్మికులు

MNCL: మందమర్రి ఏరియా సింగరేణి క్రీడాకారులు కోల్ ఇండియా టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైనట్లు GM రాధాకృష్ణ ప్రకటనలో తెలిపారు. శ్రీరాంపూర్‌లోని CER క్లబ్బులో నిర్వహించిన కంపెనీ లెవెల్ పోటీల్లో సింగిల్స్ విభాగంలో కాసిపేట-2 గనికి చెందిన పిల్లి వెంకటేశ్వర్లు, RKP ఏరియా హాస్పిటల్ చెందిన చాంద్ పాషా, కాసిపేట-1 గనికి చెందిన కట్ట శ్రీధర్‌లు ఎంపిక అయ్యారన్నారు.