SRPT: నక్కగూడెం గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి సెంటర్లో శుక్ర, శనివారాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ప్రభుత్వ వైద్యులు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ తదితర జ్వరాలకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందిస్తారు. గ్రామ ప్రజలు ఆధార్ కార్డుతో హాజరై వైద్య సేవలు పొందాలని సర్పంచ్ గుగులోతు శ్రీను నాయక్, ఉపసర్పంచ్ తోట వీరయ్య, వార్డు సభ్యులు కోరారు.
తెలంగాణ
నక్కగూడెంలో ఉచిత వైద్య శిబిరం


