మేడ్చల్ పట్టణంలోని గడి మైసమ్మ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారు సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి మాలధారణలో ఉన్న భక్తులు భజనలతో భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
తెలంగాణ
సరస్వతి దేవిగా మేడ్చల్ గడి మైసమ్మ తల్లి


