SRPT: కోదాడ లోని KRR డిగ్రీ కళాశాలలో మూడు దశాబ్దాలకు పైగా కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వెంకటేశ్వరరావు ఈ రోజు కన్నుమూశారు. కెమిస్ట్రీ బోధనలో విశేష ప్రతిభతో ‘కెమిస్ట్రీ’గా గుర్తింపు పొందారు. ఎనిమిది పదుల వయస్సులోనూ బోధన కొనసాగించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
తెలంగాణ
కెమిస్ట్రీ లెక్చరర్ వెంకటేశ్వరరావు కన్నుమూత


