కోనసీమ: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు, తొలగింపు, సవరణలు, ఇతర అభ్యంతరాల స్వీకరణకు ఈనెల 31 వరకు గడువు పొడిగించినట్లు అమలాపురం తహసీల్దార్ వీఎస్ దివాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో పేర్లు, తప్పులు ఉంటే గడువులోగా అధికారులను సంప్రదించి సరి చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటర్ల జాబితాలో మార్పులకు 31 వరకు గడువు'


