హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖోఖో పోటీలకు మోశంపూర్ విద్యార్థినిలు

KMR: మోషంపూర్‌‌కి చెందిన చామకంటి లాస్య, పొన్నాల అరుణ్య రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. పోసానిపేట జిల్లా పరిషత్‌ పాఠశాలలో లాస్య ఏడో తరగతి, అరుణ్య ఎనిమిదో తరగతి చదువుతున్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థినులను ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌, మండల ప్రజాప్రతినిధులు అభినందించారు.