WNP: పట్టణంలోని 23వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా నేత విజయ్ సాగర్ (విజ్జు స్మార్ట్) కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంత్రి కావాలని ఆకాంక్షిస్తూ తిరుమలలో మోకాళ్లపై మెట్లు ఎక్కి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దైవబలాన్ని కోరుతూ ఈ మొక్కు తీర్చుకున్నట్లు విజయ్ సాగర్ తెలిపారు.
తెలంగాణ
కేసీఆర్ సీఎం కావాలని తిరుమలలో మొక్కు


