హైదరాబాద్: 28°C
తెలంగాణ

తమ్మరబండపాలెంలో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌

SRPT: అనంతగిరి మండల పరిధిలోని తమ్మరబండపాలెంలో ఈ రోజు తెల్లవారుజామున కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, రూరల్‌ సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 60 మంది పోలీసులతో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. 53 ద్విచక్ర వాహనాలు, ఆటోలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్‌ చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించినట్లు ఎస్‌ఐ తెలిపారు.