సిద్ధిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు శ్రీ విద్యా సరస్వతి దేవిగా భక్తులకు నిజరూప దర్శనమిచ్చారు. ఆలయంలో చిన్నారులకు వైభవంగా అక్షరాభ్యాసాలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో ఆలయంలో భక్తి పారవశ్యం నెలకొంది.
తెలంగాణ
వర్గల్ క్షేత్రంలో అమ్మవారి నిజరూప దర్శనం


