హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సికింద్రాబాద్‌–విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలు

ASR: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య అక్టోబర్ 16, 17 తేదీల్లో (07069/07070) ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది.