హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే స్టేషన్ పనుల పరిశీలన

MHBD: రైల్వే స్టేషన్ విస్తరణ, పునర్నిర్మాణంలో భాగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఈరోజు పరిశీలించారు. సందర్భంగా రైల్వే స్టేషన్లో జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపనలను దృష్టిలో ఉంచుకుని నాలుగో ప్లాట్‌ఫామ్ నిర్మాణం, లిఫ్ట్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.