హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాత్రివేళ 3 గంటల విద్యుత్ సరఫరా చేయాలి'

NGKL: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ సిబ్బంది ఇవాళ నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని మార్చాల, కురుమిద్ద గ్రామాల్లో పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. మరో రెండు నెలలపాటు నాణ్యమైన విద్యుత్ అందించి, రాత్రివేళ కనీసం మూడు గంటల సరఫరా చేయాలని రైతులు కోరారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.