హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భార్య పై భర్త కర్రతో భర్త దాడి!

W.G: మొగల్తూరులో మనవడి పేరిట ఇంటి రిజిస్ట్రేషన్ విషయంలో దంపతుల మధ్య వివాదం జరిగింది. ఆగ్రహం చెందిన భర్త పద్మారావు, 75 ఏళ్ల భార్య జయలక్ష్మిపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను నరసాపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.