హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాకు రానున్న హైకోర్టు జడ్జి సూరేపల్లి నందా

KMM: హైకోర్టు న్యాయమూర్తి, ఖమ్మం ఫోర్ట్ పోలియో జడ్జి సూరేపల్లి నందా శనివారం జిల్లాకు రానున్నారు. ఉదయం మధిర కోర్టులోని రికార్డు రూమును ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఖమ్మం చేరుకుని న్యాయమూర్తుల కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. అనంతరం మహిళా న్యాయవాదుల బార్ రూమ్‌లను సందర్శించనునున్నారు. ఆ తర్వాత కోర్టు ప్రాంగణంలో జరిగే బతుకమ్మ ఉత్సవాల్లో జస్టిస్ పాల్గొంటారు.