హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద

NLG: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 17,325 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 540.60 అడుగులు కాగా, నీటి నిల్వ 189.58 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్ట్ అధికారులు ఈరోజు తెలిపారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 12,487 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువకు 5,491, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 600 క్యూసెక్కులు వదులుతున్నారు.