BDK: మణుగూరులో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23న మున్సిపల్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, పారిశుద్ధ్య యంత్రాలు, వైకుంఠ రథం నిరుపయోగంగా ఉన్నాయని ఆరోపించారు. ధర్నాకు ప్రజలు, నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
మణుగూరు సమస్యలపై ఈ నెల 23న BRS మహాధర్నా


