GNTR: రాజధాని కోసం భూములిచ్చిన పెనుమాక రైతులకు సీఆర్డీఏ గురువారం రాయపూడి కార్యాలయంలో ఈ-లాటరీ ద్వారా 76 రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించింది. ఇందులో 41 నివాస, 35 వాణిజ్య ప్లాట్లున్నాయి. అదనపు కమిషనర్ కె.కార్తీక్ తాత్కాలిక కేటాయింపు పత్రాలు అందజేశారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తిచేసుకోవాలని సూచించారు. సర్వేయర్లు సాయపడతారు.
ఆంధ్రప్రదేశ్
పెనుమాక రైతులకు 76 ప్లాట్లు


