KNR: హుస్నాబాద్ నియోజకవర్గంలో కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. మంత్రి, ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ చొరవతో 40 మంది క్రీడాకారులకు వసతితో కూడిన అకాడమీ అందుబాటులోకి రానుంది. ఇందులో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు అవకాశం కల్పించనున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా కోచ్లు, వార్డెన్లతో పాటు ఇతర సిబ్బందిని నియమించింది.
తెలంగాణ
నూతన కబడ్డీ అకాడమీకి ప్రభుత్వ అనుమతి


