JN: దేవరుప్పుల మండలం పెద్దమడూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మను తొమ్మిదో రోజుకు బదులుగా ఏడో రోజే ఘనంగా నిర్వహిస్తారు. గతంలో తొమ్మిదో రోజు బతుకమ్మ నిమజ్జనం సమయంలో గుడిసెలు దగ్ధం కావడం, ఏడు ఎడ్ల బండ్లు నీటిలో మునగడం వంటి ఘటనలు జరిగాయని గ్రామస్థులు చెబుతున్నారు. వాటిని అరిష్టంగా భావించి అప్పటి నుంచి ఏడో రోజే సద్దుల బతుకమ్మ జరుపుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణ
ఏడో రోజే సద్దుల బతుకమ్మ


