హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎన్నికల కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు

అన్నమయ్య: మదనపల్లె దొంతివీధిలోని ఎన్నికల కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ 48 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు టూ టౌన్ సీఐ గోపాల్ రెడ్డి తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలు సహా మొత్తం 48 మంది పోలీసు సిబ్బందిని భద్రతా విధుల్లో నియమించినట్లు పేర్కొన్నారు.