MDK: నర్సాపూర్ మల్లన్న గుడి వద్ద ఎక్సైజ్ ఎస్టీఎఫ్ దాడులు నిర్వహించి భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నాయి. 372 గ్రాముల ఆల్ప్రాజోలమ్ 13.23 గ్రాముల ఎండీఎంఏతో పాటు, బైక్, రెండు ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. మోహన్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్లను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: నర్సాపూర్-హైదరాబాద్ మార్గంలో డ్రగ్స్ కలకలం!


