NZB: ఎడపల్లిలో దసరా తర్వాత 5 రోజులకు సద్దుల బతుకమ్మను నిర్వహించడం 66 ఏండ్లుగా కొనసాగుతుంది. అత్తవారింటి నుంచి ఆడపడుచులు పుట్టింటికి వచ్చి వేడుకల్లో పాల్గొనేలా ఈ సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు చెబుతారు. మరోవైపు 65 ఏండ్ల క్రితం బతుకమ్మ నిమజ్జన వేళ తుపాకీ పేలి సిపాయి మృతి చెందిన అశుభ ఘటన కారణంగా దసరా తర్వాత ఈ పండుగ జరపడం మొదలుపెట్టారు.
తెలంగాణ
దసరా తర్వాత సద్దుల బతుకమ్మ..!


