హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విజయదశమి వేళ పాలపిట్టను పడితే చట్టపరమైన చర్యలు

MDK: దసరా పండగ సందర్భంగా రాష్ట్ర పక్షి పాలపిట్టను బంధిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ బీట్ అధికారి అర్జున్ స్పష్టం చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన గ్రామాభివృద్ధి సమీక్షలో ఆయన మాట్లాడారు. కోతులు, అడవి పందుల నివారణకు పంచాయతీ తీర్మానం పంపాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.