అన్నమయ్య: ఎర్రగుంట్ల మండలం వై.కోడూరు సమీపంలోని సర్వే నంబర్ 756లో ఉన్న 343 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిలో కొంత ఆక్రమణకు గురైంది. విజయవాడ, బెంగళూరు హైవే పనులకు మట్టి తరలిస్తున్న క్రమంలో అనుమతులకు మించి కొండను తవ్వుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అనుమతుల మాటున కొండల అక్రమ తవ్వకాలు


