KRNL: పార్క్ రోడ్డులోని జీవీ మాల్లో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మాల్ ముందు సిబ్బంది దోమల నివారణకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి ఫ్లెక్సీలకు అంటుకున్నట్లు సమాచారం. దీంతో మాల్ ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జీవీ మాల్లో భారీ అగ్నిప్రమాదం


