SRCL: వేములవాడ మండలం అరెపల్లిలో వరి పొలాలను వ్యవసాయ అధికారిణి శ్వేత పరిశీలించారు. పంటలో కంకి నల్లి, గింజ రంగు మారడం వంటి సమస్యలను గుర్తించి రైతులను అప్రమత్తం చేశారు. వీటి నివారణకు లీటరు నీటికి 0.8 మి.లీ స్పైరోమెసిఫెన్, 1.75 గ్రాముల నేటివో మందులను కలిపి తక్షణమే పిచికారీ చేయాలని సూచించారు.
తెలంగాణ
వరిలో తెగుళ్ల నివారణకు సూచనలు


