ప్రకాశం: చంద్రశేఖరపురం పోలీస్స్టేషన్ను కనిగిరి డీఎస్పీ శ్రీనివాసరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. స్టేషన్లో పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
చంద్రశేఖరపురం PS తనిఖీ చేసిన డీఎస్పీ


