హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిర్యాలగూడలో క్రీడా పోటీలు

NLG: మిర్యాలగూడలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్, గ్రామీణ కబడ్డీ పోటీలకు గురువారం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు, ప్రైజ్‌మనీ అందజేశారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని వారు పిలుపునిచ్చారు.