NLR: కావలి టౌన్ మాణికలవారి వీధికి చెందిన దేవరపల్లి వంశీకృష్ణారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నెల 14న భార్య ప్రవల్లికతో కలిసి తుమ్మలపెంట ఫ్లైఓవర్పై వెళ్తుండగా, పెట్రోల్ అయిపోయిన కారుకు సాయం చేస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన నెల్లూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్
సాయం చేయబోతే ప్రాణం పోయింది!


