హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటర్లు రెండు ఓట్లు వేయాలి'

AKP: విశాఖలో త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో ఓటర్లు మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులకు వేర్వేరుగా రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. 2026 జనవరి 1 నాటికి నమోదైన ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. జాబితా సవరణ పూర్తవడంతో ఓటర్లు తమ వివరాలను జోనల్ కార్యాలయాల్లో లేదా www.eci.gov.in వెబ్‌సైట్‌లో ఎపిక్ నంబర్ ద్వారా సరిచూసుకోవచ్చు.