హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో కూటమి సీట్ల సర్దుబాటు ఇలా

ATP: అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కూటమి సీట్ల సర్దుబాటు ఇలా ఉంది. అనంతపురం కార్పొరేషన్ బీజేపీకి, పుట్టపర్తి, మడకశిర జనసేనకు కేటాయించారు. మిగిలిన అన్ని చోట్ల టీడీపీ పోటీ చేయనుంది. గుత్తి, గుంతకల్, కళ్యాణదుర్గం, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, రాయదుర్గంలో టీడీపీ పోటీ చేయనుంది. కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాలను కేటాయించారు.