KMR: జిల్లా ధర్నా చౌక్లో NHM- JAC ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. వేతనాల పెంపు, ఉద్యోగ, ఆరోగ్య భద్రత, 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల కోసం చంటిబిడ్డల తల్లులు సైతం సమ్మెలో పాల్గొంటున్నారు. నినాదాల సమయంలో చిన్నారులు చేతులెత్తి స్పందిస్తున్న దృశ్యాలు పలువురిని కదిలిస్తున్నాయి.
తెలంగాణ
సమ్మెలో చంటిబిడ్డల తల్లులు..!


