హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒకేషనల్ విద్యార్థులకు శిక్షణ..!

KMR: జిల్లా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు నవంబర్ నుంచి రెండు నెలల పాటు ఆన్‌జాబ్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం శుక్రవారం ఓ ప్రకటన లో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.