ప్రకాశం: త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలకు చీమకుర్తిలో 28 వార్డులకు గాను 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వై.రామకృష్ణయ్య ప్రభుత్వ హైస్కూల్లో గల పోలింగ్ కేంద్రాలను గురువారం పరిశీలించారు. 25, 28 వార్డులు మినహా మిగతా అన్ని వార్డులకు ఒక్కొక్క పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చీమకుర్తిలో 30 పోలింగ్ కేంద్రాలు


