అన్నమయ్య: మదనపల్లె భూ కబ్జా ఆరోపణలపై నీరుగట్టుపల్లెకు చెందిన కోనేటి సులోచన, దిండిగల్లు మోహన్ను వన్టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాధితుడు మార్పురి వెంకటేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు CI మోహన్ తెలిపారు. కోర్టు ఉత్తర్వులతో సులోచన ఇంట్లో సోదాలు చేయగా 50కి పైగా సంతకం చేసిన దస్తావేజులు లభించాయని, ఆమెపై రౌడీషీట్తో పాటు 14 కేసులు ఉన్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భూ కబ్జా కేసులో లేడీ అరెస్ట్


