హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ మున్సిపాలిటీలో నూతన సేవలు

NLG: జిల్లా మున్సిపాలిటీలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఏఐ ఆధారిత వాట్సప్ చాట్‌బాట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 48 డివిజన్ల ప్రజలు తాగునీరు, డ్రైనేజీ, వీధిదీపాల సమస్యలను ఫొటో, లొకేషన్‌తో వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఈ విధానం ద్వారా ప్రజలకు వేగంగా సేవలు అందనున్నాయి.