TPT: తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో నేటి నుంచి ఐదు రోజుల పాటు దసరా సంబరాలు నిర్వహించనున్నట్లు ఏవో ఖాదర్ వల్లీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఐదు రోజుల పాటు ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు శిల్పారామంలో ప్రముఖ కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.నగర ప్రజలందరూ సంబరాల్లో భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి శిల్పారామంలో దసరా సంబరాలు


