హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బండారుపల్లిలో ఆధ్యాత్మిక శోభ

ములుగు మున్సిపాలిటీ పరిధి బండారుపల్లిలో దేవీ నవరాత్రి వేడుకలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 13వ వార్షిక ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీ కనకదుర్గ ఉత్సవకమిటీ సహస్ర దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. మంచుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివలింగం, దీపాల అలంకరణ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. తొలిసారి జరిగిన ఈ వేడుకలకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.