NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 40.583 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం 1078.30 అడుగులకు చేరింది. గత 24 గంటల్లో ప్రాజెక్టుకు ఇన్ఫ్రా నిల్గా ఉండగా, ఔట్ ఫ్లో 10,764 క్యూసెక్కులుగా నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 42.618 టీఎంసీల నీరు వచ్చి చేరగా, 18.283 టీఎంసీల నీటిని అధికారులు విడుదల చేశారు.
తెలంగాణ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం వివరాలు


