హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో నేటి నుంచి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

VSP: జీవీఎంసీతో పాటు మున్సిపాలిటీల్లో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. కార్పొరేటర్ అభ్యర్థులు జోనల్ కార్యాలయాల్లో, మేయర్ అభ్యర్థులు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నామపత్రాలు సమర్పించాలి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగనుంది. విశాఖలో 120 డివిజన్లు ఉన్నాయి.