హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

PLD: శరన్నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేములరావు ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు కుంకుమ పూజ, పుస్తకాలు, పెన్నుల పంపిణీ ఉంటుందని, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ధర్మకర్త మద్ది రామచంద్రరావు తెలిపారు.