హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలో చేరిన టీడీపీ నేతలు

KRNL: ఓర్వకల్లు మండలం గుట్టపాడులో టీడీపీకి చెందిన జంగం రెడ్డి, మల్టీ రెడ్డి వర్గం గురువారం వైసీపీలో చేరింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా, ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.