PLD: నరసరావుపేట మండలం ఇస్సాపాలెం గ్రామంలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఆగిన చిలక జ్యోతి అనే ఎస్సీ మహిళపై కూరగాయల వ్యాపారి, అతని భార్య దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. తన భర్తతో కలిసి ప్రశ్నించగా కులం పేరుతో దూషిస్తూ, దాడి చేసి, గొంతు నులిమి, దుస్తులు చింపారని వాపోయింది. గాయపడిన జ్యోతి ప్రస్తుతం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇస్సాపాలెంలో ఎస్సీ మహిళపై దాడి


