KRNL: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధుల్లో అశ్రద్ధ, అజాగ్రత్తకు తావివ్వకూడదని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. నిబంధనలపై అవగాహన పెంచుకుని, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల నిర్వహణలో అశ్రద్ధ వద్దు'


