ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కంభం పట్టణంలో గురువారం ఎస్సై శివకృష్ణారెడ్డి, పోలీసు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కంభంలో వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై


